Posts

ప్రస్తుతం మన తెలంగాణ లో ప్రభుత్వ ఉద్యోగం కోసం చాలా మంది ప్రయత్నిస్తున్నారు.కానీ ఒక్కరో లేదా ఇద్దరో మాత్రమే సఫలం పొందుతున్నారు. వారికి మాత్రమే ఎందుకు రావాలి ?మనకు ఎందుకు రాకూడదు?అందరూ చదివే సిలబస్ ఒకటే.మరి  మీరు ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారో చూసుకున్నారా? చూసుకోవాలి.చూసుకొని రివిజన్ చేసుకోవాలి.అయినా కూడా మళ్ళీ మిస్టేక్స్ అవుతూనే ఉంటాయి.ఈ సోది అంత మాకు తెలుసు నువు చెప్పేది ఏంటి అని అనుకుంటున్నారా? ఇక్కడ నావంతుగా ప్రతి సబ్జెక్టు  మీద  కంప్లీట్  షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసిమీకు చేరవేసే  ప్రయత్నం చేస్తాను. మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను.